Standard gk bits 168

Standard GK bits 168 – జీకే బిట్స్

BIKKI NEWS : Standard GK bits 168 for compititive exams. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ టాప్ జీకే బిట్స్.

Standard GK bits 168

1) పుష్యభూతి వంశ స్థాపకుడు ఎవరు.?
జ : ప్రభాకర వర్దనుడు

2) చంద్ర గుప్త మౌర్యుడి ఆస్థానంలో మంత్రివర్గ సభ్యుల సంఖ్య ఎంత.?
జ : 18

3) అశోకుడు నియమించిన ధర్మమహామాత్రులను గురించి తెలిపే శాసనం ఏది.?
జ : 13వ శాసనం

4) కుషాణులు మధ్య ఆసియాలోని ఏ తెగవారు.?
జ : యూచీ

5) రెడ్ లెడ్ అని దేనిని అంటారు.?
జ : లెడ్ ఆక్సైడ్

6) ఏ ఉష్ణోగ్రత వద్ద ఇనుము కరుగుతుంది.?
జ : 1535 ℃

7) వెండి ని క్రమక్షయానికి గురి చేసేది.?
జ : సల్ఫర్ డై ఆక్సైడ్

8) స్టెయిన్ లెస్ స్టీల్ లో క్రోమియం శాతం ఎంత.?
జ : 18 శాతం

9) బంగారాన్ని కరిగించుటకు ఉపయోగించేది ఏది.?
జ : ఆక్వారిజియా

10) బరువును కొలిచే నమూనాలను తయారు చేయడానికి వినియోగించే లోహలు ఏవి.?
జ : ప్లాటినం, ఇరిడియం

11) రెడ్ లిక్విడ్ అని ఏ రసాయానానికి పేరు.?
జ : బ్రోమిన్

12) అత్యంత తేలికైన లోహం ఏది.?
జ : లిథియం

13) స్వచ్ఛమైన బంగారం యొక్క క్యారెట్ విలువ ఎంత.?
జ : 24 క్యారెట్ లు

14) రాక్ సాల్ట్ ను దేని నుండి సంగ్రహిస్తారు.?
జ : సోడియం

15) ఏ నది కి దక్షిణాన ఉన్న త్రిభుజకార ప్రాంతాన్ని ఏమంటారు.?
జ : దక్కన్ పీఠభూమి

16) నోబుల్ మెటల్స్ అని వేటిని అంటారు.?
జ : బంగారం, టైటానియం

17) భూమి మీద సహజంగా ఉన్న రసాయన మూలకాలు ఎన్ని .?
జ : 92

18) పరమాణు సంఖ్య 93 తర్వాత ఉన్న మూలకాలను ఏమంటారు.?
జ : కృత్రిమ మూలకాలు

19) ప్రజల కొనుగోలు శక్తి తగ్గి ధరలు పెరగటాన్ని ఏమంటారు.?
జ : ద్రవ్యోల్బణం

20) భారతదేశంలో ద్రవ్యోల్బణం లెక్కించడానికి ఉత్పత్తిదారుల ధరల సూచీ (PPI) వినియోగించాలని ఏ కమిటీ సూచించింది.?
జ : బీఎస్ గోల్కర్ కమిటీ

21) లోహాపు కడ్డీల మందం తెలుసుకోవడానికి ఏ ఐసోటోప్ ఉపయోగిస్తారు.?
జ : రేడియో సీజియం

22) రక్త వ్యాధులను తెలుసుకోవడానికి ఏ ఐసోటోప్ ఉపయోగిస్తారు.?
జ : రేడియో ఫాస్పరస్

23) రక్త పరిమాణాన్ని గుర్తింపు కోసంఏ ఐసోటోప్ ఉపయోగిస్తారు.?
జ : రేడియో ఐరన్

24) భారతదేశంలో సేంద్రియ ఉత్పత్తులను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది.?
జ : మధ్యప్రదేశ్

25) 2016లో ప్రపంచంలోనే తొలి సేంద్రియ రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది.?
జ : సిక్కిం

26) మహమ్మద్ భీన్ తుగ్లక్ ను ఆరిస్టాటిల్ తో పోల్చినది ఎవరు.?
జ : బదౌనీ

27) ఓరుగల్లు పేరును సుల్తాన్ పూర్ గా మార్చినది ఎవరు.?
జ : జూనా ఖాన్

28) భారతీయ రైల్వే అధికారిక చిహ్నం ఏమిటి.?
జ : ఏనుగు

29) నోబెల్ బహుమతిని ఏ తేదీన ప్రధానం చేస్తారు.?
జ : డిసెంబర్ 10

30) మినీ ముంబై అని ఏ నగరానికి పేరు.?
జ : ఇండోర్

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →