BIKKI NEWS : Standard Daily GK Bits 169 – జీకే బిట్స్
Standard Daily GK Bits 169
1) వృక్షాయుర్వేదం గ్రంథకర్త.?
జ : పరాశరుడు
2) పురాతన వర్గీకరణ శాస్త్రవేత్త ఎవరు?
జ : ఆరిస్టాటిల్
3) టాక్సానమీ అనే పదాన్ని ఎవరు ఉపయోగించారు.?
జ : ఏపీ డీరండోల్
4) జనపదాలు ఏ ప్రాంతంలో ఏర్పడ్డాయి.?
జ : గంగా యమునా పరివాహక ప్రాంతాలు
5) నవరత్నాలలో అగ్రగణ్యుడిగా ఎవరిని పేర్కొంటారు.?
జ : కాళిదాసు
6) దక్షిణ భారతదేశంలో వెలసిల్లిన ఒకే ఒక మహాజనపదం ఏది.?
జ : అస్మక
7) మహారౌలి ఇనుప స్తంభాన్ని వేయించినది ఎవరు.?
జ : రెండో చంద్ర గుప్తుడు
8) మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు.?
జ : చంద్రగుప్త మౌర్యుడు
9) జీవులను రెండు సామ్రాజ్యాలుగా వర్గీకరించినది ఎవరు?
జ : చాటన్
10) అశోకుడి దమ్మ దేని గురించి వివరిస్తుంది.?
జ : నైతికత, నీతిమంతా జీవితం, సామాజిక బాధ్యత
11) బస్సు హఠాత్తుగా కదిలితే ప్రయాణికులు ముందుకు కదులుతారు ఎందుకు.?
జ : న్యూటన్ మొదటి నియమం
12) జాతీయ ఓటర్ల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జనవరి 25
13) గోదావరి ఉపనదులలో పెద్దది ఏది.?
జ : ప్రాణహిత
14) దేశంలో రాగి నిల్వలు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది.?
జ : బీహార్
15) మేడం కామ ప్రచురించిన పత్రిక పేరు ఏమిటి?
జ : వందేమాతరం
16) ధ్వని తీవ్రత దేనిపై ఆధారపడుతుంది.?
జ : కంపన పరిమితి
17) సబ్బు నీటి బుడగలపై రంగులు ఏర్పడటానికి కారణమైన ధర్మం ఏమిటి.?
జ : బహుళ పరావర్తనం, వ్యతికరణం
18) ఆయుధ చట్టాన్ని ప్రవేశపెట్టినది ఎవరు.?
జ : లిట్టన్
19) అనిబిసెంట్ మదనపల్లి కాలేజీ ప్రిన్సిపాల్ గా ఎవరిని నియమించింది.?
జ : కజిన్స్
20) సిక్కులను యుద్ధ వీరులుగా మార్చే పద్ధతి ఏమిటి.?
జ : ఖల్సా
21) రామకృష్ణ మఠం ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది.?
జ : బేలూర్
22) భారతదేశంలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ను ప్రారంభించినది ఎవరు.?
జ : డల్హౌసీ
23) జీవులలో అతిపెద్ద కణం ఏది.?
జ : ఉష్ట్ర పక్షి అండం
24) పోలియో వ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు.?
జ : సార్క్
25) జాతీయ పలం శాస్త్రీయ నామం ఏమిటి.?
జ : మాంజిఫెరా ఇండికా
26) సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్ళు అని వేటిని పిలుస్తారు.?
జ : డయాటమ్స్
27) కేంద్ర ప్రభుత్వం షీలా బీడే కమిటీని ఎప్పుడు నియమించింది.?
జ : 2014 మే 30
28) అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : నవంబర్ 25
29) భారత్ ప్రయోగించిన ఓషన్ శాట్ దేనికి ఉద్దేశించబడింది.?
జ : సముద్రాల అధ్యయనం
30) ఆకాష్, నాగ్, త్రిశూల్ అంటే క్షిపణులను రూపొందించినది ఎవరు.?
జ : అబ్దుల్ కలాం
