BIKKI NEWS (JULY 17) : SSC CHSLE NOTIFICATION 2025. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 3,131 ఉద్యోగాలను భర్తీ చేయడానికి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ నోటిఫికేషన్ 2025ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
SSC CHSLE NOTIFICATION 2025
ఇంటర్మీడియట్ అర్హత కలిగిన విద్యార్థులు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు గడువు జూలై 18 – 2025 తో ముగుస్తుంది.
పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా టైర్ – 1 మరియు టైర్ – 2 పరీక్షలు ఉంటాయి.
టైర్ – 1 పరీక్ష ను 2025 సెప్టెంబర్ 08 – 18 వరకు
టైర్ – 2 పరీక్ష ను 2026 ఫిబ్రవరి/ మార్చి లలో నిర్వహించనున్నారు.
వెబ్సైట్ : https://ssc.nic.in/