మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెమినార్

BIKKI NEWS (AUG. 21) : Seminar at Medak govt degree College. మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆగస్టు 22, 23 వ తేదీలలో నేషనల్ సెమినార్ ను కళాశాల పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం కోఆర్డినేటర్ డా.సురేందర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.

Seminar at Medak govt degree College.

ఈ గవర్నెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు వికాస్ భారత్ వివిధ అంశాల పైన ప్రత్యేకంగా సెమినార్ నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.హుస్సేన్ తెలియజేశారు.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.