SU RESULTS – శాతవాహన డిగ్రీ ఫలితాలు విడుదల

BIKKI NEWS (JULY 19) : Satavahana university degree results. తెలంగాణలోని శాతవాహన యూనివర్సిటీలో డిగ్రీ రెండవ, నాలుగవ, ఆరవ సెమిస్టర్ రెగ్యులర్ మరియు బ్యాక్ లాగ్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు.

Satavahana university degree results.

కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు నేరుగా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఈ పరీక్షలను 2025 మే, జూన్ మాసాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే.

వెబ్సైట్ : https://satavahana.ac.in/examinationresults