Tgpsc otr - ఉద్యోగార్థులకు టీజీపీఎస్సీ కీలక అప్డేట్ - bikki news

TGPSC OTR – ఉద్యోగార్థులకు టీజీపీఎస్సీ కీలక అప్డేట్

  • BIKKI NEWS : 03-02-2026

TGPSC OTR EDIT AND UPDATE OPTION. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగార్థులకు వన్ టైం రిజిస్ట్రేషన్ ఎడిట్, అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది.

TGPSC OTR EDIT AND UPDATE OPTION

31.56 లక్షల మంది అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా TGPSC OTR EDIT OPTION ను ఉపయోగించి తమ లేటెస్ట్ విద్యా అర్హతలు, కలర్ ఫోటో వంటి అంశాలను అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది.

OTR లో ఇవ్వబడిన సమాచారం ఆధారంగానే ఎంపిక ప్రక్రియలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉండనుంది. దీంతో నియామక ప్రక్రియ వేగవంతం అవుతుంది.

అభ్యర్థులు ఫిబ్రవరి 25 లోగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని TGPSC సూచించింది.

OTR UPDATE

  • COLOUR PHOTO
  • నూతన విద్యా అర్హతలు
  • అదనపు అర్హతలు
  • చిరునామా
  • EWS
  • NON CREAMY LAYER
  • Mobile number
  • Email id

వెబ్సైట్ లింక్ : https://otr.tgpsc.gov.in/login?type=edit

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →