BIKKI NEWS (DEC. 11) : Remuneration of election duty officers hiked. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి చెల్లించాల్సిన రెమ్యునరేషన్ రేట్లను పెంచుతూ పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Remuneration of election duty officers hiked.
- రిటర్నింగ్ ఆఫీసర్ (స్టేజ్ I) రూ.3,500,
- అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ రూ.2,200,
- రిటర్నింగ్ ఆఫీసర్ (స్టేజ్II) రూ.2,000,
- మైక్రో అబ్జర్వర్ కు రూ.2,000,
మిగిలిన పోలింగ్ సిబ్బందికి కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 08/2025 నా విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
