Rbi jobs - రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కాంట్రాక్టు ఉద్యోగాలు - bikki news

RBI JOBS – రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కాంట్రాక్టు ఉద్యోగాలు

BIKKI NEWS (DEC. 22) : RBI CONTRACT JOB NOTIFICATION. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కాంట్రాక్టు పద్ధతిలో 93 గ్రేడ్ సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

RBI CONTRACT JOB NOTIFICATION

అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీబీఏ, బీఎస్సీ, బీటెక్/బీఈ, ఎల్ఎల్బీ, సీఏ, ఎల్ఎల్ఎం, ఎంఎస్సీ, ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ/పీజీడీఎం. ఎంసీఏ, పీజీడీబీఏలో ఉత్తీర్ణులవ్వాలి. పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి : 21 ఏళ్ల నుంచి 62 ఏళ్లు ఉండాలి.

వేతనం: నెలకు రూ.31,000/- నుంచి 81,000/- వరకు

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా 06.02.2006 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

వెబ్సైట్ : https://opportunities.rbi.org.in

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →