Rajiv Arogya sri jobs – రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

BIKKI NEWS (AUG. 27) : Rajiv Arogya sri out sourcing jobs notification. శ్రీ రాజరాజేశ్వరీ దేవస్థానం వేములవాడ రియు రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్, రాజన్న సిరిసిల్ల లో పలు ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.

Rajiv Arogya sri out sourcing jobs notification.

పోస్ట్ పేరుఖాళీ సంఖ్యఅర్హతలు
వెటర్నరీ అసిస్టెంట్01వెటర్నరీ సైన్స్ డిప్లొమా & లైవ్ స్టాక్ కనీసం 3 సంవత్సరాల అనుభవం (ఎంప్లాయ్‌మెంట్ కార్డ్ ఉండాలి)
సానిటరీ ఇన్స్‌పెక్టర్లు03సానిటరీ హెల్త్ ఇన్స్‌పెక్టర్ కోర్సులో డిప్లొమా (ఎంప్లాయ్‌మెంట్ కార్డ్ ఉండాలి)
లేబర్02SSC (ఎంప్లాయ్‌మెంట్ కార్డ్ ఉండాలి)
పంప్ ఆపరేటర్01SSC (ఎంప్లాయ్‌మెంట్ కార్డ్ ఉండాలి)
కౌంటర్స్‌లో టికెట్స్ & ప్రసాదం ఇష్యూ12డిగ్రీతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్( PG DCA/ఎక్స్‌పర్ట్స్), (ఎంప్లాయ్‌మెంట్ కార్డ్ ఉండాలి)
ఫిట్టర్01ITI in Fitter Course (ఎంప్లాయ్‌మెంట్ కార్డ్ ఉండాలి)
డ్రైవర్01LMV/HMV డ్రైవింగ్ లైసెన్స్ (ఎంప్లాయ్‌మెంట్ కార్డ్ ఉండాలి)
ఇంగ్లీష్ టీచర్01MA(English)/B.Ed, 5 సంవత్సరాల టీచింగ్ అనుభవం (ఎంప్లాయ్‌మెంట్ కార్డ్ ఉండాలి)
ఆఫీస్ సబ్‌ఆర్డినేట్01ఇంటర్మీడియట్ లేదా అప్ (ఎంప్లాయ్‌మెంట్ కార్డ్ ఉండాలి)
సేవదార్01ఇంటర్మీడియట్ లేదా అప్ (ఎంప్లాయ్‌మెంట్ కార్డ్ ఉండాలి)
అన్నదానంలో సరఫరాదారు01ఇంటర్మీడియట్ లేదా అప్ (ఎంప్లాయ్‌మెంట్ కార్డ్ ఉండాలి)

రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ & సదారం, రాజన్న సిరిసిల్లలో ఉద్యోగాలు
Designationఖాళీలుఅర్హతలు
ఆరోగ్యమిత్ర03డిగ్రీతోపాటు DCA (ఎంప్లాయ్‌మెంట్ కార్డ్ ఉండాలి)
టీమ్ లీడర్01డిగ్రీతోపాటు PGDCA/PG/MBA (ఎంప్లాయ్‌మెంట్ కార్డ్ ఉండాలి)
డేటా ఎంట్రీ ఆపరేటర్01డిగ్రీతోపాటు DCA (ఎంప్లాయ్‌మెంట్ కార్డ్ ఉండాలి)

దరఖాస్తు విధానం మరియు చివరి తేదీ: 28-08-2025 తేదీ వరకు మాత్రమే దరఖాస్తులను స్వీకరించబడతాయి.

అభ్యర్థులు అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేయబడతారు.

ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని వివరాలు దేవస్థానం లేదా ట్రస్టు కార్యాలయంలో తెలుసుకోవచ్చు.

దరఖాస్తు చేయవలసిన చిరునామా : జిల్లా ఉపాధి కార్యాలయం – సిరిసిల్ల జిల్లా.