BIKKI NEWS (OCT. 09) : Private colleges bandh from 23rd October. అక్టోబర్ 13 నుంచి తలపెట్టిన సమ్మెను 23వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రైవేట్ కళాశాలల సమాఖ్య ప్రకటించింది.
Private colleges bandh from 23rd October
దీపావళి నాటికి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్లో రూ.300 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినందున బంద్ నిర్ణయాన్ని 23కు వాయిదా వేసినట్లు చెప్పారు.
ఒకవేళ నిధులు విడుదల చేయకుంటే మరోసారి సమావేశం నిర్వహించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఒక ప్రకటనలో తెలిపింది.

