BIKKI NEWS (FEB. 18) ; POSTAL GDS EDIT OPTION LINK 2026. పోస్టల్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన గ్రామీణ్ డాక్ సేవక్ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తును ఎడిట్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
POSTAL GDS EDIT OPTION LINK 2026
దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి తప్పులు దొర్లిన ప్రస్తుతం ఎడిట్ అవకాశం ద్వారా అభ్యర్థులు తప్పులను సవరించుకోవచ్చు.
ఈ ఎడిట్ అవకాశం ఫిబ్రవరి 19 సాయంత్రం 5.00 గంటల వరకు మాత్రమే ఉంటుంది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు నేరుగా దరఖాస్తు ఎడిట్ చేసుకోవచ్చు
POSTAL GDS APPLICATION EDIT OPTION LINK
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
