Pending DA Arears Total Value – బకాయిల మొత్తం విలువ ఎంతంటే

Pending da arears total value

BIKKI NEWS (DEC. 26) : Pending DA Arears Total Value.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అందించాల్సిన డీఏ లు పేరుకుపోయాయి.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Pending DA Arears Total Value

ప్రస్తుత వివరాల ప్రకారం జనవరి -2023 వరకు మనకు DA మంజూరైంది. ఆ తర్వాత నుండి ఇప్పటివరకు మొత్తం 5 విడతల DA మంజూరు చేయాల్సి ఉంది.

మొదటి బకాయి విడత (జూలై-2023) నుండి లెక్కగడితే, ఈ డిసెంబర్ 2025 ఆఖరి నాటికి మొత్తం 30 నెలల కాలానికి సంబంధించిన 5 DA బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.

శాతాల పరంగా చూస్తే, మొత్తం 14.56% DA ప్రభుత్వం నుండి ఉద్యోగులకు రావాల్సి ఉంది. వచ్చే జనవరి (2026) నుండి 6వ విడత కూడా బకాయిల జాబితాలోకి చేరుతుంది.

మొత్తం బకాయిలు : డీఏ బకాయిలను సుమారుగా లెక్కిస్తే (విడత అమల్లోకి వచ్చిన తేదీ నుండి)- డిసెంబర్ 2025 నాటికి విడతల వారీగా ₹70,000 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి రావాల్సిన DA బకాయిల వివరాల ప్రకారం ఈ ఐదు విడతలు కలిపి మొత్తం 14.56% DA బకాయి ఉంది. దీనివల్ల ప్రతి నెల జీతంలో ₹10,192 పెరుగుదల కనిపిస్తుంది. ఇప్పటివరకు పేరుకుపోయిన మొత్తం బకాయిలు ₹1,98,744 గా ఉన్నాయి.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →