BIKKI NEWS (SEP. 03) : Panchayati voters final list in Telangana. తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఓటర్ల, పోలింగ్ కేంద్రాల తుది జాబితాలు సిద్ధమయ్యాయి. దీంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లకు రంగం సిద్ధం అయింది.
Panchayati voters final list in Telangana
MPTC, ZPTC ఓటర్ల, పోలింగ్ కేంద్రాల తుది జాబితాల తయారీ ప్రక్రియ సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. అదేరోజు ముసాయిదా జాబితాలను ప్రదర్శిస్తారు 10న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో తుది ఓటర్ల, తుది పోలింగు కేంద్రాల జాబితాల ప్రచురిస్తారు.
CHECK YOUR VOTE IN FINAL VOTER’S LIST
- Inter Supplementary Short Memos 2026 – ఇంటర్ ఫలితాలు, షార్ట్ మెమో ల కోసం క్లిక్ చేయండి
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం
- Inter Supplementary exams Results 2026 – ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
- Today Gold Rate June 11th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Guest faculty జూనియర్ కళాశాలల్లో గెస్ట్ అధ్యాపకులను వెంటనే నియమించాలి – TIGLA

