BIKKI NEWS (NOV. 01) : Out sourcing jobs in telangana minority gurukula schools. తెలంగాణ ప్రభుత్వము ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నడుస్తున్న మైనారిటీ గురుకుల పాఠశాలలు మరియు కళాశాలలలో ఈ దిగువ చూపిన సబ్జెక్టులలో ఉన్న ఖాళీలకు ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.
Out sourcing jobs in telangana minority gurukula schools
ఖాళీల వివరాలు :
- కరీంనగర్ బాయ్స్-2 లో (01) జూనియర్ లెక్చరర్ ఎకనామిక్స్ (జనరల్),
- మానకొండూర్ బాయ్స్-1 లో PGT ఫిజిక్స్ (01) (జనరల్)
- జమ్మికుంట గర్ల్స్-1 లో TGT సోషల్ (01) (మహిళా అభ్యర్ధులు)
- కరీంనగర్ బాయ్స్-1 జూనియర్ లెక్చరర్ జువాలజీ (01) (జనరల్)
- కరీంనగర్ గర్ల్స్-1 లో TGT సైన్స్ (01), జూనియర్ లెక్చరర్ జువాలజీ (01) (మహిళా అభ్యర్థులు)
- కరీంనగర్ గర్ల్స్-2 లో TGT సైన్స్ (01) (మహిళా అభ్యర్ధులు).
అర్హతలు :
జూనియర్ లెక్చరర్ ఇన్ ఎకనామిక్స్ అభ్యర్థికి సంబంధిత సబ్జెక్టుతో PG ఉన్న అభ్యర్ధులు B.Ed కలిగి ఉండాలి.
పీజీటీ ఫిజిక్స్ కోరకు సంబంధిత సబ్జెక్టుతో PG ఉన్న అభ్యర్ధులు B.Ed కలిగి ఉండాలి.
టిజిటి సోషల్ కోరకు సంబంధిత సబ్జెక్టుతో డిగ్రీ, B.Ed ఉన్న మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు
జూనియర్ లెక్చరర్ ఇన్ జువాలజీ అభ్యర్థికి సంబంధిత సబ్జెక్టుతో PG ఉన్న అభ్యర్ధులు B.Ed కలిగి ఉండాలి.
TGT సైన్స్ కోరకు సంబంధిత సబ్జెక్టుతో డిగ్రీ, B.Ed ఉన్న మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను సరైన ధ్రువీకరణ పత్రములతో జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ, కలెక్టరేట్ బిల్డింగ్, Room No. 108, 1st floor నందు ప్రత్యక్షంగా దరఖాస్తు సమర్పించవచ్చు.
దరఖాస్తు చేయడానికి గడువు నవంబర్ 06 – 2025 సాయంత్రము 5.00 గంటల వరకు అవకాశం కలదు.
మరిన్ని వివరాల కొరకు 08782957085 ఈ ఫోన్ నంబర్లో సంప్రదించగలరు
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

