BIKKI NEWS (NOV. 11) : Out sourcing jobs in Andhra Pradesh Ayush department. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయుష్ డిపార్ట్మెంట్ లో 107 ఔట్ సోర్సింగ్ పోస్టులను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రకటన విడుదల చేసింది.
Out sourcing jobs in Andhra Pradesh Ayush department
ఎంపిక విధానం : విద్యా అర్హత లలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా నవంబర్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంబీఏ, ఎంకామ్, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎండీ, బీఏఎంఎస్, బీహెచ్ఎం ఎస్, బీయూఎంఎస్, బీఎన్‌వైస్ లో ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు ఏపీఎంసీలో రిజిస్ట్రేషన్ ఉండాలి.
పోస్టుల వివరాలు:
- స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్,
- ఫైనాన్స్ మేనేజర్,
- డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్,
- సైకియాట్రిస్ట్,
- ఆయుష్ డాక్టర్(ఆయుర్వేద),
- ఆయుష్ డాక్టర్ (హోమియోపతి),
- ఆయుష్ డాక్టర్(యునాని),
- యోగా ఇన్స్ట్రక్టర్స్.
వెబ్సైట్ https://apmsrb.ap.gov.in/msrb/

