BIKKI NEWS (Oct. 06) : OU PhD admissions 2026 application date extended. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కేటగిరీ – 2 కింద పీహెచ్డీ అడ్మిషన్ల దరఖాస్తు గడువు పెంచుతూ యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది.
OU PhD admissions 2026 application date extended
ఓయూ పీహెచ్డీ ప్రవేశ పరీక్ష దరఖాస్తు చేసుకోవడానికి 2,000/- రూపాయల ఆలస్య రుసుముతో అక్టోబర్ 15 వరకు గడువు పెంచారు.
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
ఈ పీహెచ్డీ ప్రవేశ పరీక్షను నవంబర్ రెండో వారంలో నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు మరియు దరఖాస్తు చేసుకోవడానికి కింద ఇవ్వబడిన అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
OU OFFICIAL WEBSITE

