BIKKI NEWS (AUG. 16) : OU ONE TIME CHANCE DEGREE EXAMS DATES. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 2000 నుండి 2015 మధ్య డిగ్రీ చదివి బ్యాంక్ లాగ్స్ ఉన్న విద్యార్థులకు వన్ టైం ఛాన్స్ కింద పరీక్షలు రాసే అవకాశాన్ని ఉస్మానియా యూనివర్సిటీ కల్పించిన సంగతి తెలిసిందే.
OU ONE TIME CHANCE DEGREE EXAMS DATES
ఈ పరీక్షలను సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుండి నిర్వహించనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటించింది.
ఈ పరీక్షలు రాసేందుకు విద్యార్థులు తాము చదివిన కళాశాలలోగాని, ఉస్మానియా యూనివర్సిటీలోని ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో గాని పరీక్ష ఫీజులు చెల్లించవచ్చు.
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
