BIKKI NEWS (AUG. 30) : OIL INDIA LIMITED JOB NOTIFICATION. ఆయిల్ ఇండియా లిమిటెడ్ లో 102 పోస్టులను భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేశారు.
OIL INDIA LIMITED JOB NOTIFICATION
విభాగాలు :
- ప్రొడక్షన్,
- కెమికల్,
- సివిల్,
- ఎలక్ట్రికల్,
- మెకానికల్,
- హెన్ఆర్,
- లీగల్,
- జియాలజీ
అర్హతలు: బీఈ/బీటెక్/పీజీ, ఎంబీఏ/పీజీడీఎం, సీఏ/ఐసీడబ్ల్యూ/సీఎస్ తో పాటు సంబంధిత విభాగాల్లో అనుభవం కూడా ఉండాలి
దరఖాస్తు విధానం , గడువు: ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
వెబ్సైట్ : https://www.oil-india.com

