BIKKI NEWS (AUG. 25) : Nurse and security Guard jobs in Hyderabad. స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ (SAA), శిశువిహార్, జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, WCD & SC, హైదరాబాద్ జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్న నర్స్ , చౌకిదార్, సెక్యూరిటీ గార్డ్ పోస్టుల లను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.
Nurse and security Guard jobs in Hyderabad
ఖాళీల వివరాలు.
1) నర్స్(మహిళ) – 4
2) చౌకీదార్స్ – 3
3) సెక్యూరిటీ గార్డులు (1-పురుషుడు) (2-మహిళలు) – 3
వేతనం వివరాలు
నర్స్ – 13,240/-
చౌకీదార్ – 14,500/-
సెక్యూరిటీ గార్డ్ – 15,600/-
దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవలెను మరియు విద్యార్హతల సర్టిఫికెట్లు మరియు అనుభవ సర్టిఫికెట్ లతోపాటు పూర్తి చేసిన దరఖాస్తును జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, WCD & SC, హైదరాబాద్, స్నేహ సిల్వర్ జూబ్లీ కాంప్లెక్స్, 4వ అంతస్తు, రూమ్ నం.404, హైదరాబాద్ కలెక్టరేట్ ఆవరణ, లక్షీకాపూల్, హైదరాబాద్ 500004 వద్ద దాఖలు చేయవలెను.
దరఖాస్తు గడువు – : 26-08-2025 నుండి 15-09-2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్సైట్ : http://wdcw.tg.nic.in