Neet ug 2026 admit cards - డౌన్లోడ్ లింక్ - bikki news

NEET UG 2026 ADMIT CARDS – డౌన్లోడ్ లింక్

BIKKI NEWS (APRIL 26) : NEET UG 2026 ADMIT CARDS DOWNLOAD LINK. నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డ్ లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు విడుదల చేయనుంది. కింద ఇవ్వబడిన అధికారిక వెబ్సైట్ లింకు ద్వారా విద్యార్థులు నేరుగా అడ్మిట్ కార్డ్ లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

NEET UG 2026 ADMIT CARDS DOWNLOAD LINK

దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఏస్ ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ యూజీ 2026 పరీక్షను మే 3న నిర్వహించనున్నారు.

మే 3న మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00. గంటల వరకు నీట్ పరీక్షను ఓకే సెషన్ లో నిర్వహించనున్నారు.

విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అడ్మిట్ కార్డుతో పాటు కచ్చితంగా ఒక గుర్తింపు కార్డును తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది.

NEET UG 2026 ADMIT CARDS DOWNLOAD LINK

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
FAQ :
NEET UG 2026 EXAM DATE.?

A : 2026 MAY 03

NEET UG 2026 ADMIT CARDS RELEASE DATE.?

A : 2026 APRIL 26

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →