BIKKI NEWS (DEC. 27) : NCERT JOB NOTIFICATION. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (ఎన్సీఈఆర్ టీఈ)లో 174 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
NCERT JOB NOTIFICATION
పోస్టుల వివరాలు:
- ఎస్ఈ
- ప్రొడక్షన్ ఇంజినీర్
- బిజినెస్ మేనేజర్
- ఏఈ
- సీనియర్ అకౌంట్
- జూనియర్ అకౌంటెంట్
- ఇంజినీరింగ్ అసిస్టెంట్ తదితర పోస్టులు కలవు
అర్హతలు, వయోపరిమితి : పోస్టును అనుసరించి కలవు.
దరఖాస్తు విధానం, గడువు: ఆన్లైన్ ద్వారా 2026 జనవరి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు .
ఎంపిక విధానం : స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు : పోస్టును అనుసరించి 1,000/-, 1,200/-, 1,500/- కలదు. SC, ST, PWD, EXSM లకు ఫీజు లేదు.
పూర్తి నోటిఫికేషన్ : Download Pdf
దరఖాస్తు లింక్ : Apply Here
వెబ్సైట్ : https://ncert.nic.in

