BIKKI NEWS (NOV. 13) : NAVODAYA and KVS TEACHER JOB NOTIFICATION 2025. దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ , నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం షార్ట్ నోటిఫికేషన్ జారీ అయింది.
NAVODAYA and KVS TEACHER JOB NOTIFICATION 2025.
కేంద్రీయ విద్యాలయాల్లో 9156 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో టీచింగ్ 7444, నాన్ టీచింగ్ 1712 పోస్టులు కలవు.
అలాగే నవోదయాల్లో 3643 టీచింగ్ పోస్టుల ను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు
దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 14 నుంచి డిసెంబర్ 4 వరకు ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు.
పూర్తి నోటిఫికేషన్ లో పోస్టుల వివరాలు, అర్హతలు, ఎంపిక విధానం వంటి అంశాల ఉండనున్నాయి.
కింద ఇవ్వబడిన లింకు ద్వారా రేపటి నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
https://www.cbse.gov.in/cbsenew/recruitment.html

