Mptc, zptc elections - ఈ నెలలోనే నోటిఫికేషన్ - bikki news

MPTC, ZPTC ELECTIONS – ఈ నెలలోనే నోటిఫికేషన్

BIKKI NEWS (DEC. 12) : MPTC and ZPTC ELECTIONS NOTIFICATION IN TELANGANA. తెలంగాణ రాష్ట్రంలో వాయిదా పడిన ఎంపీటీసీ మరియు జెడ్పిటిసి ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం.

MPTC and ZPTC ELECTIONS NOTIFICATION IN TELANGANA

డిసెంబర్ 23 లేదా 27వ తేదీన ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశం ఉంది.

గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ కు కొన్ని సవరణలు చేస్తూ నూతన నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది.

రిజర్వేషన్లను పంచాయతీ ఎన్నికల మాదిరిగానే కేటాయించే అవకాశం ఉంది.

డిసెంబర్ 17వ తేదీతో పంచాయతీ ఎన్నికలు ముగియనున్నాయి తదనంతరం ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలని యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →