- BIKKI NEWS : 20-01-2026
MINORITY GURUKULA INTERMEDIATE ADMISIONS 2026. తెలంగాణ రాష్ట్ర మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2026 -27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం ప్రవేశ నోటిఫికేషన్ విడుదల చేశారు.
MINORITY GURUKULA INTERMEDIATE ADMISSIONS 2026
జనరల్ మరియు ఒకేషనల్ వంటి పలు కోర్సులలో అడ్మిషన్లు కలవు.
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 28 వరకు అవకాశం కలదు.
పదో తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తారు.
సీట్ల భర్తీ ప్రక్రియ ఎప్రిల్ 24 నుంచి 30వ తేదీ వరకు ఉంటుంది.
విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు అడ్మిషన్ల ప్రాసెస్ మే 01 నుంచి 10 వరకు నిర్వహిస్తారు.
వెబ్సైట్ : https://cet.cgg.gov.in/tmreis
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
