Jobs – ఇంజనీరింగ్ తో ఆర్మీలో ఉన్నత జాబ్స్

BIKKI NEWS (AUG. 20) : LIEUTENANT JOBS IN INDIAN ARMY. ఇండియన్ ఆర్మీ లో 381 లెఫ్టినెంట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలయ్యింది.

LIEUTENANT JOBS IN INDIAN ARMY

ఎంపికైన అభ్య‌ర్థుల‌ను లెఫ్టినెంట్లుగా క‌మీష‌న్ చేయ‌నున్నారు. శిక్ష‌ణ పూర్తి అయిన త‌ర్వాత ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీలో ఉద్యోగాలు క‌ల్పిస్తారు.

ఖాళీల వివరాలు : మొత్తం 381 ఖాళీలు ఉన్నాయి. 350 మంది పురుషులు, 31 మంది మ‌హిళ‌ల‌కు కలవు.

అర్హతలు : ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న పురుష, మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి : 20 నుంచి 27 సంవత్సరాల మద్య ఉండాలి.

దరఖాస్తు విధానం & గడువు : మహిళలకు ఆగ‌స్ట్ 21 వ తేదీ వ‌ర‌కు, పురుషులకు ఆగ‌స్టు 22, సాయంత్రం 3 గంట‌ల వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

వెబ్సైట్ : https://joinindianarmy.nic.in/Authentication.aspx.