BIKKI NEWS (SEP. 08) : LIC HOUSING FINANCE LIMITED APPRENTICE. ఎల్ఐసీ – హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఖాళీగా ఉన్న 192 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి కొరకు దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది.
LIC HOUSING FINANCE LIMITED APPRENTICE
అర్హతలు : డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి : 20 నుంచి 25 ఏళ్లు ఉండాలి.
స్టెపెండ్: 12 నెలలో శిక్షణ కాలానికి నెలకు రూ.12,000/- రూపాయల చొప్పున చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 02 నుండి 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
ప్రవేశ పరీక్ష తేదీ : అక్టోబర్ 01 – 2025 న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
నవంబర్ 01 – 2025 నుండి శిక్షణ ప్రారంభ కానుంది.
వెబ్సైట్ : www.lichousing.com