Apprentice recruitment by ecil hyderabad

ECIL APPRENTICE – 248 అప్రెంటిస్ అవకాశాలు

BIKKI NEWS (JAN. 07) : Apprentice recruitment by ECIL Hyderabad. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ – హైదరాబాద్ 248 అప్రెంటిస్ల కోసం ప్రకటన విడుదల చేసింది.

Apprentice recruitment by ECIL Hyderabad

అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 2026 జనవరి 20 వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీలు :

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-200
  • డిప్లొమా అప్రెంటిస్-48

విభాగాలు : ఈసీఈ, సీఎస్ఈ/ఐటీ, మెకానికల్, ఈఈఈ, ఈఐఈ, సివిల్, కెమికల్.

అర్హతలు : డిప్లొమా లేదా బీఈ/ బీటెక్ (మెకానికల్/ఎలక్ట్రానిక్స్, ఈసీఈ) ఉండాలి.

దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా జనవరి 20 – 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: 2025 జనవరి 31 నాటికి 25 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.

స్టైపెండ్ :

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ -9,000/-
  • డిప్లొమా అప్రెంటిస్ – 8,000/-

ఎంపిక విధానం : ధ్రువపత్రాల పరిశీలన, విద్యార్హతల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

OFFICIAL WEBSITE LINK

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →