BIKKI NEWS (AUG. 16) : LIC AAO jobs notification 2025. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 841 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
LIC AAO jobs notification 2025
ఖాళీల వివరాలు :
- అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జనరలిస్ట్) – 350
- అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) – 410
- అసి.అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జనరలిస్ట్) – 350
- అసిస్టెంట్ ఇంజనీర్స్ (సివిల్, ఎలక్ట్రికల్) – 81
అర్హతలు : పోస్టును అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ, బీఈ, బీటెక్, లా డిగ్రీ చేసి ఉండాలి.
వయోపరిమితి : 21 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి. (రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది)
దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 08 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు .
అప్లికేషన్ ఫీజు : 700/- (SC, ST, PwD – 85/-)
వేతనం స్కేల్ : 88,635/- నెలకు
ఎంపిక విధానం : ప్రిలిమినరీ పరీక్ష మరియు మెయిన్స్ పరీక్ష ఆధారంగా
ప్రిలిమినరీ పరీక్ష తేదీ : అక్టోబర్ 03 – 2025
మెయిన్స్ పరీక్ష తేదీ: నవంబర్ 08 – 2025
దరఖాస్తు లింకు : Apply Here
వెబ్సైట్ : https://licindia.in/recruitment-of-aao-generalists/-specialists/-assistant-engineers-2025

