KVS NVS JOBS – 14,967 ఉద్యోగాలపై కీలక అప్డేట్

Kvs nvs jobs - 14,967 ఉద్యోగాలపై కీలక అప్డేట్ - bikki news

BIKKI NEWS (DEC. 26) : KVS NVS JOBS CITY INTIMATION SLIPS. కేంద్రీయ విద్యాలయ సంఘటన్, నవోదయ విద్యాలయ సమితి లలో భర్తీ చేయనున్న 14,967 ఉద్యోగాల భర్తీ కోసం సిటీ ఇంటిమేషన్ స్లిప్ లను అందుబాటులో ఉంచారు . కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు చెక్ చేసుకోవచ్చు.

KVS NVS JOBS CITY INTIMATION SLIPS

2026 జనవరి 10, 11 వ తేదీల్లో ఈ పరీక్షను దేశవ్యాప్తంగా రెండు సెషన్స్ లలో నిర్వహించనున్నారు.

అభ్యర్థులు రిజిస్టర్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయడం ద్వారా పరీక్ష నగరానికి సంబంధించిన వివరాలను పొందవచ్చు.

KVS NVS 14,967 JOBS CITY INTIMATION SLIPS

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →