GK BITS 67 – జీకే బిట్స్

DAILY GK BITS 67

BIKKI NEWS : DAILY GK BITS – 67. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ స్టాండర్డ్ జీకే బిట్స్.

DAILY GK BITS – 67

1) తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పరిధిలో ఉన్న జోన్ ల సంఖ్య.?
జ : మూడు

2) వరంగల్ తివాచీలను ఏమని పిలుస్తారు.?
జ : డుర్రీలు

3) అల్బీడో ఎక్కువగా ఉండే ప్రాంతం.?
జ : ధ్రువ ప్రాంత మంచు పలకలు

4) ‘మోదుగ పూలు’ ఎవరి రచన.?
జ : దాశరధి రంగాచార్య

5) లాఫింగ్ గ్యాస్ అని ఏ రసాయనానికి పేరు.?
జ : నైట్రస్ ఆక్సైడ్

6) జోగులాంబ దేవాలయం ఏ నది ఒడ్డున ఉన్నది.?
జ : తుంగభద్ర

7) సూపర్ సోనిక్ విమానాలు సామాన్యంగా ప్రయాణించే వేగం ఎంత.?
జ : గంటకు 1000 నుంచి 3000 కిలోమీటర్ల

8) దేశంలోనే మొట్టమొదటి టైటానియం ప్లాంటును ఇస్రో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది.?
జ : కేరళ

9) మంచు నీటి మీద తేలడానికి కారణం ఏమిటి.?
జ : మంచు సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువ

10) ప్రపంచంలో ట్విట్టర్ అకౌంట్ పొందిన తొలి చారిత్రాత్మక కట్టడం ఏది.?
జ : తాజ్ మహల్

11) 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అత్యల్ప అక్షరాస్యత గల జిల్లా.?
జ : మహబూబ్ నగర్

12) రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది.?
జ : ఫ్రాన్స్

13) గాంధారి జిల్లా ఏ జిల్లాలో ఉంది.?
జ : ఆదిలాబాద్

14) ముర్రా జాతి బర్రెలు ప్రధానంగా లభించే రాష్ట్రం.?
జ : హర్యానా

15) ఏ పుస్తకంలో ఓరుగల్లును ఆంధ్రనగరిగా పేర్కొన్నారు.?
జ : ప్రతాపరుద్ర యశోభూషణం

16) మహాత్మా గాంధీని జాతిపిత అని ఎవరు పిలిచారు.?
జ : జవహర్ లాల్ నెహ్రూ

17) దేశభాషలందు తెలుగు లెస్స అని అన్న రాజు ఎవరు.?
జ : కృష్ణదేవరాయలు

18) తెలంగాణలో త్రివేణి సంగమ స్థానం అని దేన్నీ పిలుస్తారు.?
జ : కాలేశ్వరం

19) కార్బన్ డేటింగ్ పద్ధతిని ఉపయోగించి దేనిని కొలుస్తారు.?
జ : పురాతన వస్తువుల వయస్సు

20) అంతరిక్షంలోకి ప్రయాణించిన మొట్టమొదటి జంతువు.?
జ : కుక్క

21) భూదాన్ ఉద్యమాన్ని వినోబాభావే తెలంగాణలో ఏ గ్రామం నుండి ప్రారంభించారు.?
జ : పోచంపల్లి

22) ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు అతని అరెస్టు చేసినప్పటి నుండి ఎన్ని గంటల లోపల న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టాలి.?
జ : 24 గంటలు

23) ఏ ఆర్టికల్ ప్రకారం జాతీయ షెడ్యూలు తరగతుల కమిషన్ ను నియమిస్తారు.?
జ : ఆర్టికల్ 338

24) రాజ్యాంగం లోని ఏ ఆర్టికల్ ప్రకారం పార్లమెంటుకు రెండు లేదా ఎక్కువ సంఖ్యలోని రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేసే అధికారం ఇవ్వబడింది.?
జ : ఆర్టికల్ 231

25) సైట్ సేవర్స్ అను స్వచ్ఛంద సంస్థను స్థాపించింది ఎవరు.?
జ : జాన్ విల్సన్

26) భారీ వర్షాన్ని కురిపించే మేఘాలకు ఏమని పేరు.?
జ : క్యుములోనింబస్

27) ఏ జీవావరణ రిజర్వును పూల లోయగా పిలుస్తారు.?
జ : నందాదేవి

28) ఆగ్రాలోని తాజ్ మహల్ ప్రధానంగా ఏ రసాయనం ప్రభావానికి గురవుతుంది.?
జ : సల్ఫర్ డయాక్సైడ్

29) సెల్యులార్ జైల్ (కాలపాని) ఉన్న ప్రాంతం ఏది?
జ : అండమాన్ మరియు నికోబార్ దీవులు

30) OPEC అనగా.?
జ : ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోల్ ఎక్స్ పోర్టింగ్ కంట్రీస్

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →