BIKKI NEWS (JULY 21) : KGBV JOBS IN KOTHAGUDEM DISTRICT. కొత్తగూడెం జిల్లాలోని పినపాక కేజీబీవీ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తాత్కాలిక పద్ధతిలో వర్తించటానికి ప్రకటన విడుదల చేశారు.
KGBV JOBS IN KOTHAGUDEM DISTRICT.
ఖాళీల వివరాలు
- PG CRT – maths
- PG CRT – chemistry
అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తి చేసి ఉండాలి. బిఈడి ఉండాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులై ఉండాలి.
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : జూలై 23 సాయంత్రం 4 గంటల వరకు పినపాక కేజీబీవీ పాఠశాలలో చేసుకోవచ్చు.
మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు