BIKKI NEWS (JULY 21) : Vice president Dhankar Resignation. భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు.
Vice president Dhankar Resignation
అనారోగ్య కారణాల వలన రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.
2022 ఆగస్టు 11వ తేదీన జగదీప్ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన బెంగాల్ రాష్ట్ర గవర్నర్ గా పని చేశారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఏ) ప్రకారం తన రాజీనామా వెంటనే అమల్లోకి వచ్చేలా ఆమోదించాలని లేఖలో పేర్కొన్నారు.
- CURRENT AFFAIRS NOVEMBER 8th 2025 – కరెంట్ అఫైర్స్
- Free NEET long term coaching – నీట్ లాంగ్‌టర్మ్ కోచింగ్
- 3 రోజులు సెలవులు
- REOPEN – కళాశాలలు రేపటి నుంచి రీ ఓపెన్
- NO HOLIDAY – రేపు సెలవు లేదు


