BIKKI NEWS (JULY 25) : Kakatiya University degree backlog one time chance exams. కాకతీయ యూనివర్సిటీ బ్యాక్లాగ్ సబ్జెక్టులు ఉన్న విద్యార్థులకు వన్ టైం ఛాన్స్ కింద పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకుంది.
Kakatiya University degree backlog one time chance exams.
డిగ్రీ, పీజీ , ఇంజనీరింగ్, ఫార్మసీ, లా కోర్సుల్లో బ్యాక్లాగ్స్ ఉన్న విద్యార్థులకు వన్ టైం ఛాన్స్ కింద పరీక్ష రాసేందుకు 2025 – 26 విద్యా సంవత్సరంలో అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను త్వరలోనే యూనివర్సిటీ విడుదల చేయనుంది.
- Governors Appointment 2026 – ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
- Today in history October 13th – చరిత్రలో ఈరోజు అక్టోబర్ 13
- National Cinema Day october 13th – సినిమా చరిత్ర, ప్రాముఖ్యత, ఆసక్తికర విషయాలు
- World Egg Day October 13th – ప్రపంచ గుడ్డు దినోత్సవం – థీమ్
- Telangana News: Digital Services and Technology Updates
ఇవి కూడా చదవండి : Standard GK bits in Telugu part 186 – జీకే బిట్స్ | మరిన్ని LATEST NEWS

