NHPC JOBS – జూనియర్ ఇంజినీర్ జాబ్స్ నోటిఫికేషన్

BIKKI NEWS (SEP. 18) : JUNIOR ENGINEERS JOB NOTIFICATION BY NHPC. నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC)లో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

JUNIOR ENGINEERS JOB NOTIFICATION BY NHPC

పోస్టులు:

  • జూనియర్ ఇంజినీర్ (సివిల్) – 109,
  • జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) – 46,
  • జూనియర్ ఇంజినీర్ (మెకానికల్) – 49,
  • జూనియర్ ఇంజినీర్ (ఈసీఈ) – 17,
  • సూపర్వైజర్ తదితర పోస్టులు

అర్హతలు : ఇంటర్ సీఏ, సీఎంఏ, డిప్లొమా/గ్రాడ్యుయేట్/మాస్టర్స్ డిగ్రీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి.

దరఖాస్తుమ విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 1 వరకు అవకాశం కలదు

వెబ్సైట్ : https://www.nhpcindia.com