BIKKI NEWS (JULY 26) :JOB MELA IN KARIMNAGAR ON JULY 29th. కరీంనగర్ జిల్లా ఉపాధి అధికారి కార్యాలయం జాబ్ మేళా కొరకు ప్రకటన విడుదల చేసింది.
JOB MELA IN KARIMNAGAR ON JULY 29th.
జూలై 29 ఉదయం 11.00 గంటలకు కరీంనగర్ నగరంలోని కళ్యాణ్ జువెలర్స్, బస్టాండ్ దగ్గర జాబ్ మేళా నిర్వహించబడునని ప్రకటన చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళ్యాణ్ జువెలర్స్ లో పనిచేయడానికి ఈ జాబ్ మేళాలో నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొనవచ్చని ప్రకటనలో తెలిపారు.
డిగ్రీ, ఎంబీఏ పై చదువులు చదివిన వారు ఈ జాబ్ మేళాలో పాల్గొనటానికి అర్హులు.
వయోపరిమితి 19 నుండి 30 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి.
జూలై 29న ఉదయం 11.00 గంటల వరకు సర్టిఫికెట్ జిరాక్స్ సెట్ లతోశజాబ్ మేళాలో పాల్గొనాలని జిల్లా ఉపాధి అధికారి ప్రకటించారు.