JOB MELA – సెప్టెంబర్ 10న జాబ్ మేళా

JOB MELA IN JAGTIAL ON SEPTEMBER 10th

BIKKI NEWS (SEP. 08) : JOB MELA IN JAGTIAL ON SEPTEMBER 10th. జగిత్యాల జిల్లాలోని నిరుద్యోగయువతి, యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించుటకు సెప్టెంబర్ 10 – 2025నాడుజిల్లా ఉపాధి కల్పన కార్యాలయం జగిత్యాల నందు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది.

JOB MELA IN JAGTIAL ON SEPTEMBER 10th.

ఫ్లిప్ కార్ట్ సంస్థ లో డెలివరీ బాయ్స్ ఉద్యోగాలకోసం జగిత్యాలలో ఈ ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది.

వీటి కోసం కనీసం పదో తరగతి మరియు ఆపై చదువుల యందు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయస్సు 18-50, కలిగి ఉండాలి.

ఎంపిక కాబడిన అభ్యర్ధులు జగిత్యాలలో పనిచేయవలసి ఉంటుంది.

వేతనము నెలకు 20,000/- నుండి 25,000/- వరకు ఇవ్వబడును.

మరిన్ని వివరాల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నెంబర్ : 7799284842

అర్హత, ఆసక్తిగల నిరుద్యోగ యువతి, యువకులు తేది: 10.09.2025 నాడు ఉదయం 10:30 గంటల నుండి మద్యాహ్నం 2 గంటల వరకు జరిగే జాబ్ మేళాకు సంబందిత దృవ పత్రాలతో హాజరయి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని శ్రీమతి.బి.సత్యమ్మ జిల్లా ఉపాధికల్పన అధికారి, జగిత్యాల గారు తెలియజేసారు.

ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం: జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంజగిత్యాల, జిల్లా కలెక్టర్ భవన సముదాయం రూమ్ నెంబర్ 218 రెండవ అంతస్తు.