BIKKI NEWS (SEP. 01) : Job mela at Karimnagar on 3rd September. కరీంనగర్ జిల్లా ఎంప్లాయీమెంట్ కార్యాలయం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3వ తేదీన కరీంనగర్ జిల్లా ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్‌లో బడా ప్రైవేట్ కంపెనీల కోసం ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు.
Job mela at Karimnagar on 3rd September
ఖాళీల వివరాలు : 120 ఖాళీలకు భర్తీ జరుగనుంది. దీనిలో ఫార్మసిస్ట్ (40), కస్టమర్ సేల్స్ అసిస్టెంట్ (20), స్టాక్ పికింగ్ & ప్యాకింగ్ అసిస్టెంట్ (30), ఆడిట్ అసిస్టెంట్ (30) పోస్టులున్నాయి
అర్హతలు : ఈ ఉద్యోగాలకు పదోతరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ ఉండాలి. ఫార్మసీ పోస్టులకు డీ.ఫార్మసీ/బీ.ఫార్మసీ అర్హత అవసరం.
వయోపరిమితి : 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి
జాబ్స్ లొకేషన్ : ఈ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు హైదరాబాద్‌లో జాబ్ చేయాల్సి ఉంటుంది.
చిరునామా : ఈ ఉద్యోగ మేళాను సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ కార్యాలయంలో నిర్వహించబడుతుంది.
అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిపికెట్లు, బయోడేటా, ఫోటోలతో హాజరుకావాలి. మరింత సమాచారం కోసం
వివరాలకు 9392013323, 8895337496, 7207659998 నంబర్లను సంప్రదించవచ్చు.
- Daily current affairs 8th June 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 7th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 6th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Free Engineering – ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విద్య
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం

