JAM 2026 నోటిఫికేషన్ విడుదల

Jam 2026

BIKKI NEWS (AUG. 21) : JAM 2026 Notification. దేశంలోని 22 ఐఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ మాస్టర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ 2026 నోటిఫికేషన్ వెలువడింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

JAM 2026 Notification.

కోర్సుల వివరాలు: ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ (టెక్నాలజీ), (రిసెర్చ్), ఎమ్మెస్సీ ఎంటెక్, జాయింట్ ఎంఎస్సీ పీహెచ్ఎ, ఎమ్మెస్సీ-పీహెచ్డీ (డ్యూయల్ డిగ్రీ)

అర్హతలు : నిర్దేశిత విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ఫైనల్ ఇయర్ కోర్సులు చదువుతున్నవారు.

దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 05 నుంచి అక్టోబర్ 12 – 2025 వరకు ‌

దరఖాస్తు ఫీజు : ఒక పేపరు రూ.2,000. రెండు పేపర్లకు రూ.2,700 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఒక పేపర్ కి రూ.1,000 రెండు పేపర్లకు రూ.1,350.)

జామ్ పరీక్ష తేదీ : 15-02-2026.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, విశాఖపట్నం, విజయవాడ గుంటూరు, ఒంగోలు, తిరుపతి.

వెబ్సైట్ : https://jam2026.iitb.ac.in/#

ఫలితాలు విడుదల : 18-03-2026.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →