BIKKI NEWS (DEC. 28) : IOCL 501 APPRENTICE VACANCIES NOTIFICATION. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దేశం వ్యాప్తంగా ఉన్న తన విభాగాలలో 501 ట్రేడ్, టెక్నీషియన్ మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ల భర్తీ కొరకు ప్రకటన విడుదల చేసింది.
IOCL 501 APPRENTICE VACANCIES NOTIFICATION
విభాగాలు :
- మెకానికల్
- ఎలక్ట్రికల్
- టెలి కమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్
- సివిల్
- ఫిట్టర్
- డేటా ఎంట్రీ
- మెషినిస్ట్
అర్హతలు : విభాగాన్ని అనుసరించి పదో తరగతి, ఐటిఐ, డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి : డిసెంబర్ 31- 2025 నాటికి 18 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానము, గడువు : ఆన్లైన్ ద్వారా 2026 జనవరి 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానము : రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్ : https://iocl.com/apprenticeships

