BIKKI NEWS (AUG. 20) : intermediate admissions date extended up to August 31st. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ 2025 – 26 విద్యా సంవత్సరం కొరకు అడ్మిషన్ల గడువు ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
intermediate admissions date extended up to August 31st
షెడ్యూలు ప్రకారం నేటితో అడ్మిషన్లు గడవు ముగుస్తుంది. అయితే విద్యార్థుల, తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు గడువు పొడిగిస్తున్నట్లు బోర్డ్ ప్రకటించింది. అడ్మిషన్ల గడువు మరోసారి పెంచబోమని ప్రకటనలో స్పష్టం చేసింది.

