BIKKI NEWS (APRIL 23) : INTER SUPPLEMENTARY EXAMS FEE 2026 DATE ENDS TODAY. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2026 పరీక్ష ఫీజు చెల్లింపు గడువు నేటితో ముగియనుంది.
INTER SUPPLEMENTARY EXAMS FEE 2026
ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు మరియు ఇంప్రూవ్మెంట్ రాయాలి అనుకున్న విద్యార్థులు ఈరోజుతో గడువు ముగుస్తున్న నేపద్యంలో వెంటనే కళాశాలకు వెళ్లి పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
మే 13 నుండి ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

