Inter Students Suspension from Gurukula College – తెలంగాణ గురుకుల కళాశాలలో 14 మంది విద్యార్థుల సస్పెన్షన్

Inter students suspension from gurukula college

BIKKI NEWS : Inter Students Suspension from Gurukula College. హనుమకొండ జిల్లా దామెర మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో 14 మంది ఇంటర్ విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు సమాచారం. వీరిలో 10 మంది ఎంపీసీ, నలుగురు బైపీసీ విద్యార్థులు ఉన్నారు.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Inter Students Suspension from Gurukula College

సెప్టెంబర్ నెలలో జరిగిన ఘటనకు సంబంధించి విద్యార్థుల హాస్టల్ గదుల్లో మద్యం సీసాలు, గుట్కా ప్యాకెట్లు లభ్యమైనట్లు. ఈ వ్యవహారంపై కళాశాల అధికారులు విచారణ చేపట్టి విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

సెప్టెంబర్‌లో వెలుగులోకి వచ్చిన ఘటన

సెప్టెంబర్ నెలలో జరిగిన ఈ సంఘటనలో విద్యార్థుల హాస్టల్ గదుల్లో మద్యం సీసాలు, గుట్కా ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించిన లెక్చరర్. గురుకుల వసతి గృహాల్లో ఇలాంటి వస్తువులు కనిపించడంపై అధికారులు దృష్టికి తీసుకు వెళ్ళడం జరిగింది

విచారణ అనంతరం 14 మంది విద్యార్థులపై చర్యలు

ఈ ఘటనకు సంబంధించి కళాశాల అధికారులు ఎంపీవో ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. వివరాలు సేకరించి. అనంతరం 14 మంది ఇంటర్ విద్యార్థులను సస్పెండ్ చేయడం జరిగింది.

గురుకుల హాస్టళ్లలో క్రమశిక్షణపై చర్చ

గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చడం కూడా కీలకం. హాస్టల్ గదుల్లో మద్యం సీసాలు, గుట్కా ప్యాకెట్లు కనిపించాయన్న సమాచారం వసతి గృహాల పర్యవేక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →