BIKKI NEWS (JULY 15) : Intelligence buero ACIO recruitment. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలయ్యింది.
Intelligence buero ACIO recruitment
అర్హతలు : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి : 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానము మరియు గడువు : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ జూలై 19 నుండి ప్రారంభం కానుంది. పూర్తి నోటిఫికేషన్ 19న విడుదల చేయనుంది.
ఎంపిక విధానము: రాత పరీక్ష, డిస్క్రిప్టివ్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వెబ్సైట్ : https://mha.gov.in