BIKKI NEWS (JULY 20) : CTET PREVIOUS QUESTION PAPERS. సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రవేశ పరీక్ష పూర్వ ప్రశ్నా పత్రాలను మరియు వాటి కీ లను అభ్యర్థుల కొరకు ఇవ్వడం జరిగింది.
CTET PREVIOUS QUESTION PAPERS
ఈ పరీక్ష ద్వారా జాతీయ స్థాయిలో టీచర్ పోస్టులు భర్తీ లోఅర్హత సాధించవచ్చు. దీనిని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రతి ఏడాది రెండు సార్లు ఈ అర్హత పరీక్షను నిర్వహిస్తారు.
ఈ అర్హత పరీక్ష రాసే అభ్యర్థుల కొరకు గతంలో జరిగిన సీటెట్ ప్రశ్నాపత్రాలను ఇవ్వడం జరిగింది. ప్రశ్న పత్రాల తో పాటు కీ లను కూడా అందించడం జరిగింది.
CTET PREVIOUS PAPERS LINK 🔗
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
