Important days list in June month 2026

June 2026 important days list

BIKKI NEWS : Important days list in June month 2026 . పోటీ పరీక్షల్లో తరచుగా అడీగే ప్రశ్నలలో దినోత్సవాలు‌ ఒకటి… కావునా జూన్ మాసంలో వచ్చే ముఖ్య దినోత్సవాలను చూద్దాం…

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Important days list in June month 2026

జూన్ – 01

  • ప్రపంచ పాల దినోత్సవం
  • గ్లోబల్ పేరెంట్స్ డే

జూన్ – 02

  • అంతర్జాతీయ సెక్స్ వర్కర్స్ డే
  • తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

జూన్ – 03

  • ప్రపంచ సైకిల్ దినోత్సవం

జూన్ – 04

  • అమాయక పిల్లల అంతర్జాతీయ దినోత్సవం

జూన్ – 05

  • ప్రపంచ పర్యావరణ దినోత్సవం

జూన్ – 07

  • ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం

జూన్ – 08

  • ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే
  • ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం

జూన్ – 12

  • ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

జూన్ – 14

  • ప్రపంచ రక్తదాతల దినోత్సవం

జూన్ – 15

  • ప్రపంచ పవన దినోత్సవం
  • ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ అవగాహన దినోత్సవం

జూన్ 16

  • గురు అర్జన్ దేవ్ బలిదానం

జూన్ 17

  • ఎడారీకరణ మరియు కరువును ఎదుర్కోవడానికి ప్రపంచ దినోత్సవం (అంతర్జాతీయ)

జూన్ – 18

  • ఆటిస్టిక్ ప్రైడ్ డే
  • అంతర్జాతీయ పిక్నిక్ డే
  • ఫాదర్స్ డే

జూన్ – 19

  • ప్రపంచ సికిల్ సెల్ అవేర్‌నెస్ డే
  • ప్రపంచ సాంటరింగ్ డే

జూన్ – 20

  • ప్రపంచ శరణార్థుల దినోత్సవం (అంతర్జాతీయ)

జూన్ – 21

  • ప్రపంచ సంగీత దినోత్సవం
  • ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం
  • అంతర్జాతీయ యోగా దినోత్సవం

జూన్ – 23

  • అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం
  • ఐక్యరాజ్యసమితి పబ్లిక్ సర్వీస్ డే
  • అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం

జూన్ – 26

  • మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం
  • హింసకు గురైన బాధితులకు మద్దతుగా అంతర్జాతీయ దినోత్సవం

జూన్ 29

  • జాతీయ గణాంకాల దినోత్సవం
  • ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ట్రాపిక్స్

జూన్ – 30

  • ప్రపంచ గ్రహశకల దినోత్సవం
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →