Important Days List In July 2026

July 2026 important days list

Important Days List In July 2026. జూలై మాసంలో ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాల జాబితాను పోటీ పరీక్షల నేపథ్యంలో మీ కోసం…

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Important Days List In July 2026

1 జూలై

  • డాక్టర్స్ డే (భారతదేశం)
  • అంతర్జాతీయ జోక్ డే
  • GST దినోత్సవం (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ దినోత్సవం)
  • చార్టర్డ్ అకౌంటెంట్స్ డే

2 జూలై

  • ప్రపంచ UFO దినోత్సవం
  • ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవం

3 జూలై

  • అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే

4 జూలై

  • స్వాతంత్ర్య దినోత్సవం (USA)

6 జూలై

  • ప్రపంచ జూనోసెస్ దినోత్సవం

7 జూలై

  • ప్రపంచ చాక్లెట్ దినోత్సవం

10 జూలై

  • నికోలా టెస్లా డే

11 జూలై

  • ప్రపంచ జనాభా దినోత్సవం

12 జూలై

  • మలాలా డే
  • పేపర్ బ్యాగ్ డే

14 జూలై

  • బాస్టిల్ దినము

15 జూలై

  • ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం
  • సోషల్ మీడియా గివింగ్ డే

17 జూలై

  • అంతర్జాతీయ న్యాయం కోసం ప్రపంచ దినోత్సవం
  • ప్రపంచ ఎమోజి దినోత్సవం

18 జూలై

  • నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం

20 జూలై

  • ప్రపంచ చెస్ దినోత్సవం
  • అంతర్జాతీయ చంద్ర దినోత్సవం

22 జూలై

  • చంద్రయాన్ 2 ప్రయోగ తేదీ

23 జూలై

  • జాతీయ ప్రసార దినోత్సవం

24 జూలై

  • ఆదాయపు పన్ను దినం

26 జూలై

  • కార్గిల్ విజయ్ దివస్

28 జూలై

  • ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం
  • ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

29 జూలై

  • అంతర్జాతీయ పులుల దినోత్సవం

30 జూలై

  • అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం

31 జూలై

  • ప్రపంచ రేంజర్ దినోత్సవం
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →