BIKKI NEWS (JULY 24) : IMPACT PROGRAMME IN SANGAREDDY. ఇంపాక్ట్ ఇంటర్ నేషనల్, సంగారెడ్డి రీజినల్, నారిసెల్ డైరెక్టర్ శ్రీమతి కరుణ దేశముక్ అధ్యక్ష్యత ననారాయణఖేడ్ శ్రీ శ్రీ శ్రీ లలితంబికా దేవి ఆలయం లొ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆషాడ మాసం గోరింటాకు కార్యక్రమంలో, సంగారెడ్డి రీజినల్ సెక్రెటరీ శ్రీ సి.నరసింహారెడ్డి మాట్లాడుతూ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ చేసే వివిధ కార్యక్రమాల గురించి అవగాహన కలిగించటం జరిగింది.
IMPACT PROGRAMME IN SANGAREDDY.
ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సుష్మా గారిని,. డాక్టర్ శిరీష గారిని, డాక్టర్ చందన గారిని, పట్టణ ప్రముఖ మహిళాసేవ సమితి కార్యదర్శి శ్రీమతి అపర్ణ గారిని, మహిళా వ్యాపారవేత్త స్వాతి సంగమేశ్వర్ గారిని, ఆత్మీయ సన్మానం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డాక్టర్లు చేత మహిళల ఆరోగ్యం సంరక్షణ, స్వీయ స్వరక్షణ, మొదలైన విషయాలపైన అవగాహన కలిగించటం జరిగింది.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి రీజినల్ డైరెక్టర్లు శ్రీమతి కె బాలమణి, ఎన్ రమేష్, కే నర్సింలు, నారాయణఖేడ్ రీసెంట్ క్లబ్ కోశాధికారి ఇట్టే మధుసూదన్ రెడ్డి, లైన్స్ క్లబ్ ఆఫ్ నారాయణఖేడ్ అధ్యక్షులు శ్రీ సాయి సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.