T20 world cup super 8 జట్లు ఇవే - bikki news

T20 WORLD CUP SUPER 8 జట్లు ఇవే

BIKKI NEWS (FEB. 17) : ICC T20 WORLD CUP SUPER 8 TEAMS . ఐసీసీ టి20 వరల్డ్ కప్ కీలక దశకు చేరుకుంది. మీకు దశ రేపటితో మూయనుంది నాలుగు గ్రూపులుగా తెలుగు దశలో పోటీపడిన జట్లు సూపర్ 8 దశకు చేరుకుంటున్నాయి. (LATEST NEWS)

ICC T20 WORLD CUP SUPER 8 TEAMS

గ్రూప్ – 1 : భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే జట్లు సూపర్ ఇంట్లో గ్రూప్ వన్ లో ఆడనున్నాయి.

గ్రూప్ – 2 : ఇంగ్లాండ్, శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లు సూపర్ 8 కు చేరుకున్నాయి.

TEAM INDIA SCHEDULE IN SUPER 8

సూపర్ 8 దశలో భారత్ మూడు మ్యాచ్ లను ఆడనుంది.

  • 22 ఫిబ్రవరి: INDIA VS SOUTH AFRICA
  • 26 ఫిబ్రవరి : INDIA VS ZIMBABWE
  • 01 MARCH : INDIA VS WESTINDIES
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →