IB JOBS – పదో తరగతితో 4,987 ఉద్యోగాలు

BIKKI NEWS (AUG. 17) : IB 4,987 SECURITY ASSISTANT jobs notification. ఇంటిలిజెన్స్ బ్యూరోలో 4,987 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మరియు సెక్యూరిటీ అసిస్టెంట్ జాబుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయింది

IB 4,987 SECURITY ASSISTANT jobs notification

పదో తరగతి అర్హతతో ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు గడువు ఆగస్టు 17వ తేదీతో ముగియనుంది. దరఖాస్తు ఫీజు చెల్లించడానికి ఆగస్టు 19 వరకు అవకాశం కలదు

వయోపరిమితి 18 నుండి 27 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి

టైర్ – 1,2,3 పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

వెబ్సైట్ : https://www.mha.gov.in/en