హైదరాబాద్ (ఏప్రిల్ 06) : Hall tickets of TG High court jobs of typist and copiest. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు టైపిస్ట్ (42) కాపీయిస్ట్ (63) పోస్టులకు సంబందించిన హల్ టికెట్లను విడుదల చేశారు.
Hall tickets of TG High court jobs of typist and copiest
ఏప్రిల్ 10వ తేదీన ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించనున్నారు.
జనవరి 2026లో విడుదల చేసిన నోటిఫికేషన్ నెంబర్లు 3 మరియు 6 కింద టైపిస్ట్, కాపీయిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.
అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా తమ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ లను ఎంటర్ చేసి హాల్ టికెట్లను నేరుగా పొందవచ్చు.
TG HIGH COURT TYPIST & COPIEST HALL TICKETS

